21, జూన్ 2013, శుక్రవారం

అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం (Anakapalli Assembly Constituency)

అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
జిల్లావిశాఖపట్టణం
ప్రస్తుత ఎమ్మెల్యేగుడివాడ అమర్‌నాథ్
పార్టీవైకాపా


అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం విశాఖపట్టణం జిల్లాకు చెందిన 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. అనకాపల్లి మరియు కాసింకోట మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం అనకాపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం నియోజకవర్గ సంఖ్య 149. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 30 గా మారింది.

దీని పరిధిలోని మండలాలు:

ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీ కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ
2014 పీలా గోవింగ్ సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ కొణతాల రఘునాథ్‌
2019 గుడివాడ అమర్‌నాథ్ వైకాపా పీలా గోవింద సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొణతాల రామకృష్ణపై 10866 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. తదనంతరం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఇతను కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా కొనసాగుతున్నారు.

2014 ఎన్నికలు:
2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన పీలా గోవింగ్ సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొణతాల రఘునాథ్‌పై 22517ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన గుడివాడ అమర్‌నాథ్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన పీలా గోవింద సత్యనారాయణ పై 8169 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: విశాఖపట్టణం జిల్లా నియోజకవర్గాలు, అనకాపల్లి లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు, 


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక