13, జూన్ 2013, గురువారం

అనకాపల్లి లోకసభ నియోజకవర్గం (Anakapalli Loksabha Constituency)

 అనకాపల్లి లోకసభ నియోజకవర్గం
జిల్లావిశాఖపట్టణం
ప్రస్తుత ఎంపిబీసెట్టి వెంకట సత్యవతి
పార్టీవైకాపా


అనకాపల్లి లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో విశాఖపట్టణం జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన బీసెట్టి వెంకట సత్యవతి ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
  1. చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం
  2. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం
  3. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
  4. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం
  5. యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం
  6. పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
  7. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
3వ 1962-67 ఎం.ఎస్.మూర్తి కాంగ్రెస్ పార్టీ
4వ 1967-71 ఎం.ఎస్.మూర్తి కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 అప్పలనాయుడు కాంగ్రెస్ పార్టీ
6వ 1977-80 అప్పలనాయుడు కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 అప్పలనాయుడు కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 పి.అప్పలనరసింహం తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ
11వ 1996-98 చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం పార్టీ
12వ 1998-99 గుడివాడ గురునాథరెడ్డి కాంగ్రెస్ పార్టీ
13వ 1999-04 జి.శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ
14వ 2004-08 పప్పల చలపతిరావు తెలుగుదేశం పార్టీ
15వ 2009-14 సబ్బం హరి కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 ఎం.శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ
17వ 2019- బీసెట్టి వెంకట సత్యవతి వైకాపా

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన సబ్బం హరి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టికి చెందిన సూర్యప్రకాష్ రావుపై 52,912 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సబ్బంహరికి 369968 ఓట్లు రాగా, సూర్యప్రకాష్ రావుకు 317056 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీకి చెందిన అల్లు అరవింద్ 3వ స్థానంలో, భారతీయ జనతా పార్టీకి చెందిన కె.అప్పారావు 4వ స్థానంలో నిలిచారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన బీసెట్టి వెంకట సత్యవతి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన అదారి ఆనంద్ పై 89,192 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 586,226 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 497,034 ఓట్లు లభించాయి. 


హోం,
విభాగాలు: విశాఖపట్టణం జిల్లా నియోజకవర్గాలు, అనకాపల్లి లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక