చౌడూర్ గ్రామము
| |
గ్రామము | చౌడూర్ |
మండలము | నవాబ్‌పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 2374 (2001) |
చౌడూర్ మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామ విస్తీర్ణము 1344 హెక్టార్లు. ఇది పంచాయతి కేంద్రము. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం షాద్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం భౌగోళికంగా మండలంలో ఉత్తరం వైపున ఉన్నది. గ్రామానికి ఉత్తరాన దేపల్లి, తూర్పున కాకర్జాల, పశ్చిమాన కొల్లూర్, అమ్మాపూర్, దక్షిణాన లింగంపల్లి గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2374. ఇందులో పురుషులు 1219మహిళలు 1155. గృహాల సంఖ్య 430.
రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా చిన్నారి నారాయణ ఎన్నికయ్యారు.

విభాగాలు: నవాబ్‌పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి