పెంటమరాజు నరసింగరావు
| |
జననం | నవంబరు 1, 1942 |
స్వగ్రామం | శ్రీపురం (నాగర్‌కర్నూల్ మండలం) |
జిల్లా | మహబూబ్‌నగర్ |
రంగం | రచయిత |
పెంటమరాజు నరసింగరావు నవంబరు 1, 1942న నాగర్‌కర్నూల్ మండలం శ్రీపురంలో జన్మించారు. నాగర్‌కర్నూల్ జాతీయ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేసి పదవీవిరమణ పొందారు. కవితల ద్వారా లంచగొండితనం, అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తారు. "ఆఫీస్ తత్వాలు" పేరిట ప్రత్యేక రచన చేశారు. రుక్కులు పేరిట కథానికలు, సింగమ శతకం రచించారు. ఇతను మెజీషియన్ గానూ రాణించారు.
విభాగాలు: పాలమూరు జిల్లా రచయితలు, నాగర్‌కర్నూల్ మండలం, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి