గుత్తా సుఖేందర్ రెడ్డి
| |
జననం | 2 ఫిబ్రవరి,1954 |
స్వస్థలం | ఉరుమడ్ల (నల్గొండ జిల్లా) |
పదవులు | ఎంపి |
నియోజకవర్గం | నల్గొండలో/ని, |
గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 2 ఫిబ్రవరి,1954న జన్మించిన సుఖేందర్ రెడ్డి స్వగ్రామం చిట్యాల మండలం ఉరుమడ్ల. 2009లో జరిగిన 15వ లోకసభ ఎన్నికలలో నల్గొండ లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి సిటింగ్ ఎంపి సురవరం సుధాకర్ రెడ్డిపై విజయం సాధించారు.
విభాగాలు: నల్గొండ జిల్లా రాజకీయ నాయకులు, నల్గొండ లోకసభ నియోజకవర్గం, 15వ లోకసభ సభ్యులు, చిట్యాల మండలము, 1954, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి