మధుయాస్కీ గౌడ్
| |
జననం | 15 డిసెంబరు, 1960 |
పదవులు | 2 సార్లు ఎంపి, |
నియోజకవర్గం | నిజామాబాదు లో/ని, |
మధుయాస్కీ గౌడ్ నిజామాబాదు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 15 డిసెంబరు, 1960న జన్మించిన మధుయాస్కీ హైదరాబాదులో డిగ్రీ, ఢిల్లీ నుంచి ఎల్‌ఎల్‌బి పట్టా పుచ్చుకొని న్యూయార్‌లో అటార్నీగా పనిచేశారు. తర్వాత రాజకీయాలలో ప్రవేశించి 2004లో తొలిసారిగా నిజామాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. 2009లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి రెండోసారి లోకసభలో ప్రవేశించారు.
విభాగాలు: నిజామాబాదు జిల్లా రాజకీయ నాయకులు, నిజామాబాదు లోకసభ నియోజకవర్గం, 14వ లోకసభ సభ్యులు, 15వ లోకసభ సభ్యులు, 1960, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి