పొన్నం ప్రభాకర్
| |
జననం | 8 మే,1967 |
జిల్లా | కరీంనగర్ |
పదవులు | DCMS అధ్యక్షుడు, మార్క్‌ఫెడ్ రాష్ట్ర చైర్మెన్, ఎంపి |
నియోజకవర్గం | కరీంనగర్ లో/ని. |
పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 8 మే,1967న కరీంనగర్‌లో జన్మించిన పొన్నం ప్రభాకర్ విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పుచ్చుకున్నారు. 2004లో అసెంభ్లీకి పోటీచేయడానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రయత్నించి విఫలుడై ఇండిపెండెంటుగా పోటిచేసి ఓడిపోయారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా DCMS అధ్యక్షుడిగా, మార్క్‌ఫెడ్ రాష్ట్ర చైర్మెన్‌గా పనిచేశారు. 2009 ఎన్నికలలో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనారు.
విభాగాలు: కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు, కరీంనగర్ లోకసభ నియోజకవర్గం, 15వ లోకసభ సభ్యులు, 1967, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి