ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో విశాఖపట్టణం, విజయనగరం జిల్లాలకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన ఎంవీవీ సత్యనారాయణ ఎన్నికయ్యారు.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన బాపట్ల సిటింగ్ ఎంపి డి.పురంధేశ్వరి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీకి చెందిన పి.శ్రీనివాసరావుపై 66,686 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. పురంధేశ్వరికి 368812 ఓట్లు రాగా, శ్రీనివాసరావుకు 302126 ఓట్లు లభించాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంవివిఎస్ మూర్తి 3వ స్థానంలో, లోకసత్తా అభ్యర్థి ఎంటి వెంకటేశ్వర్లు 4వ స్థానంలో, భాజపా అభ్యర్థి డివి సుబ్బారావు 5వ స్థానంలో నిలిచారు.
2019 ఎన్నికలు: 2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన ఎంవీవీ సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన భరత్ మతుకుమిల్లిపై 4,414 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 4,36,906 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 4,32,492 ఓట్లు లభించాయి. జనసేన పార్టీకి చెందిన వి.వి.లక్ష్మీనారాయణ 2,88,874 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.
= = = = =
|
16, జూన్ 2013, ఆదివారం
విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం (Visakhapatnam Loksabha Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి