యన్మన్గండ్ల గ్రామము
| |
గ్రామము | యన్మన్గండ్ల |
మండలము | నవాబ్‌పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 6917 (2001) |
యన్మన్గండ్ల మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామ విస్తీర్ణము 2879 హెక్టార్లు. ఇది పంచాయతి కేంద్రము. ఇది మండలంలో అతిపెద్ద గ్రామము. మండల కేంద్రం నవాబ్‌పేట నుంచి ఈ గ్రామం 3 కిమీ దూరంలో ఉంది. గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం మహబూబ్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో మధ్యలో ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరాన దర్పల్లి, గురుకుంట, లోకిరేవు గ్రామాలు, తూర్పున ఇప్పటూరు, దక్షిణాన రుద్రారం, హనుమాన్‌పల్లి గ్రామాలు, పశ్చిమాన హజిలాపూర్, కొండాపూర్ గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6917. ఇందులో పురుషులు 3473, మహిళలు 3444. గృహాల సంఖ్య 1284. మండలంలో ఇది అత్యధిక జనాభా కలిగిన రెవెన్యూ గ్రామము.
రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా జరీనా బేగం ఎన్నికయ్యారు.

విభాగాలు: నవాబ్‌పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి