రంగాపురం మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ విస్తీర్ణము 2399 హెక్టార్లు. మండలంలో ఇది అత్యధిక వైశాల్యం కల రెవెన్యూ గ్రామము. హైదరాబాదులోని BHELలో అడిషనల్ జనరల్ మేనేజరుగా పనిచేస్తున్న సూగూరు వేంకటకృష్ణ ఈ గ్రామానికి చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో పశ్చిమం వైపున కృష్ణానది తీరాన ఉన్నది. గ్రామానికి ఉత్తరాన రామాపూర్, తూర్పున బున్యాద్పూర్, దక్షిణాన జనుంపల్లి గ్రామాలు సరిహద్దులుగాఉండగా, పశ్చిమాన కృష్ణానది, దానికి ఆవల గద్వాల, ఇటిక్యాల మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. మండలంలో ఇది అత్యధిక వైశాల్యం కల రెవెన్యూ గ్రామము. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3311. ఇందులో పురుషులు 1676, మహిళలు 1635. గృహాల సంఖ్య 677. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3519. ఇందులో పురుషులు 1761, మహిళలు 1758. గృహాల సంఖ్య 836. రాజకీయాలు: 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా లక్ష్మీ ఎన్నికయ్యారు రవాణా సౌకర్యాలు: గ్రామం గుండా ఎలాంటి ప్రధాన రహదారులు లేవు. అయినప్పటికీ దక్షిణ సరిహద్దుగా ఉన్న గ్రామాల మీదుగా 44వ నెంబరు జాతీయ రహదారి వెళ్ళుచున్నది. వనపర్తి నుంచి ఈ గ్రామం 31 కిమీ దూరంలో ఉన్నది.
ఈ గ్రామానికి చెందిన సూగూరు వేంకటకృష్ణ హైదరాబాదులోని BHELలో అడిషనల్ జనరల్ మేనేజరుగా పనిచేస్తున్నారు. అక్టోబరు 21, 1959న జన్మించిన వేంకటకృష్ణ పెద్దెగూడెం, వనపర్తిలలో అభ్యసించి, ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల నుంచి BE పట్టా పొంది 1981లో ఉద్యోగంలో చేరి, పదోన్నతులు పొందుతూ అడిషనల్ జనరల్ మేనేజరు స్థాయికి చేరి గ్రామానికే వన్నె తెచ్చారు.
= = = = =
|
29, జూన్ 2013, శనివారం
రంగాపురం (Rangapur)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి