సిద్దోటం గ్రామము
| |
గ్రామము | సిద్దోటం |
మండలము | నవాబ్‌పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 923 (2001) |
సిద్దోటం మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామ విస్తీర్ణము 306 హెక్టార్లు. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం మహబూబ్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం మండలంలో దక్షిణాన వైపున ఉన్నది. గ్రామానికి ఉత్తరాన కారుకొండ, దక్షిణాన తీగలపల్లి, ఈశాన్యాన ఖానాపూర్, పశ్చిమాన కాకర్లపహాడ్ గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 923. ఇందులో పురుషులు 498, మహిళలు 425. గృహాల సంఖ్య 178.
రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా నెత్తికొప్పుల నర్సిములు ఎన్నికయ్యారు.

విభాగాలు: నవాబ్‌పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి