ఖానాపూర్ గ్రామము
| |
గ్రామము | ఖానాపూర్ |
మండలము | నవాబ్‌పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 1220 (2001) |
ఖానాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామ విస్తీర్ణము 587 హెక్టార్లు. ఇది పంచాయతి కేంద్రము. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం మహబూబ్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామానికి తూర్పున కుచూర్ శివారు, వాయువ్యమున కారుకొండ, నైరుతిన సిద్ధోటం, దక్షిణాన జడ్చర్ల మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1220. ఇందులో పురుషులు 643, మహిళలు 577. గృహాల సంఖ్య 240.
రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా చంద్రయ్య ఎన్నికయ్యారు.

విభాగాలు: నవాబ్‌పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి