తీగలపల్లి గ్రామము
| |
గ్రామము | తీగలపల్లి |
మండలము | నవాబ్‌పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 1428 (2001) |
తీగలపల్లి మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామ విస్తీర్ణము 1308 హెక్టార్లు. ఇది పంచాయతి కేంద్రము. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం మహబూబ్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం మండలంలో దక్షిణాన మహబూబ్‌నగర్, జడ్చర్ల మండలాల సరిహద్దులో ఉన్నది. ఈ మండలానికి ఉత్తరాన సిద్దోటం, వాయువ్యాన కాకర్లపహాడ్, పశ్చిమాన పర్వత్‌పల్లి గ్రామాలుండగా, దక్షిణాన మహబూబ్‌నగర్ మండలం, తూర్పున జడ్చర్ల మండలం సరిహద్దుగా ఉన్నది.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1428. ఇందులో పురుషులు 746, మహిళలు 682. గృహాల సంఖ్య 264.
రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా బాలకిష్టయ్య ఎన్నికయ్యారు.

విభాగాలు: నవాబ్‌పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి