20, ఆగస్టు 2013, మంగళవారం

గన్నోజు శ్రీనివాసచారి (Gannoju Srinivasa Chary)

గన్నోజు శ్రీనివాసచారి పాలమూరు జిల్లాకు చెందిన వర్తమాన కవులలో ప్రముఖులు. ఆగస్టు 4, 1960న తెలకపల్లి మండలం పెద్దపల్లిలో జన్మించిన శ్రీనివాసచారి తెలుగు పండితులుగా వృత్తిని నిర్వహిస్తూనే పలు రచనలు చేశారు. కందపద్య ఛందస్సులో భూమసిద్ధాంత త్రిశతిని రచించారు. అనేక పత్రికలలో వీరి రచనలు ప్రచురితమైనాయి. మాడుగుల నాగఫణిశర్మ నిర్వహించిన సహస్రావధానంలో పృచ్ఛకునిగా పాల్గొన్నారు. 2012 ఉగాది ఉత్సవాల సమయంలో జిల్లా కలెక్టరు చేతుల మీదుగా ఖండకావ్యం ఆవిష్కరించబడింది.

విభాగాలు: పాలమూరు జిల్లా రచయితలు, తెలకపల్లి మండలము, 1960లో జన్మించినవారు,  


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక