చలివేంద్రంపల్లి గ్రామము
| |
గ్రామము | చలివేంద్రంపల్లి |
మండలము | కొందుర్గ్ |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 447 (2001) |
చలివేంద్రంపల్లి మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గ్ మండలమునకు చెందిన గ్రామము.
భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో దక్షిణ భాగంలో నవాబ్‌పేట్ మండలం మరియు రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి గుంజల్ పహాడ్ గ్రామం ఉండగా, తూర్పున నవాబ్‌పేట్ మండలం, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణ భాగం మొనదేలి ఉంది.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 447. ఇందులో పురుషులు 226, మహిళలు 221. గృహాల సంఖ్య 89.

విభాగాలు: కొందుర్గ్ మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి