2, సెప్టెంబర్ 2013, సోమవారం

బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం (Bodhan Assembly Constituency)

బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం నిజామాబాదు జిల్లాకు చెందిన 9 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 4 మండలాలు కలవు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నిజామాబాదు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు.
  • బోధన్
  • ఎడవల్లి, 
  • రెంజల్, 
  • నవీపేట్,

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ షకీల్ తెరాస
2014 షకీల్ అహ్మద్ తెరాస పి.సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2018 షకీల్ అహ్మద్ తెరాస పి.సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009లో జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన షకీల్‌పై 1292 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2009లో జిల్లాలొ కాంగ్రెస్ పార్టీకి లభించిన స్థానం ఇదొక్కటే.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన షకీల్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.సుదర్శన్ రెడ్డిపై 15554 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున షకీల్ అహ్మద్, భాజపా తరఫున అల్జాపూర్ శ్రీనివాస్, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన సుదర్శన్ రెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన షకీల్ అమిర్ మహ్మద్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సుదర్శన్ రెడ్డి పొద్దుటూరి పై 8101 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: నిజామాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నిజామాబాదు లోకసభ నియోజకవర్గం, బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక