నిజామాబాదు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం నిజామాబాదు జిల్లాకు చెందిన 9 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 4 మండలాలు కలవు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో డిచ్‌పల్లి స్థానంలో ఇది ఏర్పడింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నిజామాబాదు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు.
2009 ఎన్నికలు:
2009లో జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి అయిన ఎం.వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల లలితపై 28728 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మొత్తం 10 అభ్యర్థులు పోటీచేయగా ప్రధాన పోటి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్యన సాగింది. మండవకు 71813 ఓట్లు, లలితకు 43086 ఓట్లు లభించాయి.
2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పిసిసి మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పై 25110 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2018 ఎన్నికలు: 2018 ఎన్నికలలో తెరాస తరఫున బాజిరెడ్డి గోవర్థన్, భాజపా తరఫున కేశ్‌పల్లి ఆనంద్ రెడ్డి, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన రేకుల భూపతిరెడ్డి చేశారు. తెరాసకు చెందిన బాజిరెడ్డి గోవర్థన్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రేకులపల్లి భూపతిరెడ్డి పై 29646 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
= = = = =
|
5, సెప్టెంబర్ 2013, గురువారం
నిజామాబాదు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం (Nizamabad Rural Assembly Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి