1, జనవరి 2014, బుధవారం

భాగ్యరెడ్డి వర్మ (Bhagya Reddy Varma)

భాగ్యరెడ్డి వర్మ
జననం1888, మే 22
స్వస్థలంహైదరాబాదు
రంగందళిత ఉద్యమం
మరణం1939, ఫిబ్రవరి 18
భాగ్యరెడ్డివర్మ హైదరాబాదుకు చెందిన సంఘసంస్కర్త. ఇతను 1888, మే 22వ తేదీన జన్మించారు. హైదరాబాదు ఫూలేగా పేరుపొందిన భాగ్యరెడ్డివర్మ అంటరానివారిని "ఆది హిందువులు"గా పిలువాలని నినదించాడు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని సహించలేక తన పేరు మాదరి భాగయ్య నుంచి భాగ్యరెడ్డివర్మగా మార్చుకున్నారు. 1939 ఫిబ్రవరి 18న మరణించారు.

సంఘసంస్కరణలు:
భాగ్యరెడ్డి 1906లో షెడ్యూల్డు కులాల బాలబాలికలకు విద్యను నేర్పడం కోసం హైదరాబాదులోని ఈసామియా బజారులో జగన్మిత్ర మండలిని స్థాపించారు. "ఆది హిందూ సోషన్ సర్వీస్ లీగ్"ను స్థాపించి హైదరాబాదు సంస్థానంలో దేవదాసీ, జోగినీ దురాచారాలను రూపుమాపడానికి కృషిచేశారు. హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికా పాఠశాలలను స్థాపించారు. ఆది హిందూపత్రకకు ప్రారంభించి దానికి సంపాదకత్వం వహించారు. 1930 డిసెంబరులో లక్నోలో నిర్వహించిన అఖిలభారత షెడ్యూల్ కులాల సదస్సుకు అధ్యక్షత వహించారు.

కుటుంబం:
ఇతను కుమారుడు ఎం.బి.గౌతం 1952లో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.

గుర్తింపులు:
2009 తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వాదులు జి.ఎం.సి.బాలయోగి స్టేడియంకు భాగ్యరెడ్డివర్మ స్టేడియంగా నామకరణం చేశారు.



విభాగాలు: హైదరాబాదు ప్రముఖులు, 1888లో జన్మించినవారు, 1939లో మరణించినవారు, 


 = = = = =

Tags: About Bhagyareddy Varma in Telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక