2, ఫిబ్రవరి 2014, ఆదివారం

మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం (Manakondur Assembly Constituency)

మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నియోజకవర్గాల పునర్విభనలో ఇది కొత్తగా ఏర్పాటైంది. ఈ నియోజవర్గంలో 5 మండలాలు కలవు. ఈ సెగ్మెంట్ కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 5 మండలాలు కలవు.
  • మానకొండూరు,
  • ఇల్లంతకుంట,
  • బెజ్జంకి,
  • తిమ్మాపూర్,
  • శంకరపట్నం,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీ ఓరుగంటి ఆనంద్‌ తెరాస
2014 రసమయి బాలకిషన్ తెరాస ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీ
2018 రసమయి బాలకిషన్ తెరాస ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జడ్పీ చైర్మెన్ అయిన ఆరేపల్లి మోహన్ తన సమీప ప్రత్యర్థి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ఓరుగంటి ఆనంద్‌పై 2172 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలీ ప్రవేశించారు.

2014 ఎన్నికలు:2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన రసమయి బాలకిషన్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన ఆరేపల్లి మోహన్‌పై 46922 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున రసమయి బాలకిషన్, భాజపా తరఫున గడ్డం నాగరాజు, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరేపల్లి మోహన్ చేశారు. తెరాసకు చెందిన రసమయి బాలకిషన్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరేపల్లి మోహన్ పై 31509 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: కరీంనగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, కరీంనగర్ లోకసభ నియోజకవర్గం, మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక