1, ఫిబ్రవరి 2014, శనివారం

మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanmath Rao)

మైనంపల్లి హన్మంతరావు
జననంనవంబరు 10, 1966
స్వస్థలంకొర్విపల్లి (మెదక్ జిల్లా)
పదవులు2 సార్లు ఎమ్మెల్యే
మైనంపల్లి హన్మంతరావు మెదక్ జిల్లా కొర్విపల్లి గ్రామంలో నవంబరు 10, 1966న జన్మించారు. అమెరికాలో ఎంబీఏ అభ్యసించి, భారత్ తిరిగివచ్చి రకరకాల వ్యాపారాలు కొనసాగించారు. ఆక్ట్రాయ్, క్వారీస్, టోల్‌గేట్స్ వంటి వ్యాపారాలు నిర్వహించారు. 1997లో మైనంపల్లి సంక్షేమ ట్రస్టును ఏర్పాటుచేసి అభివృద్ధి కార్యక్రమాలాను కూడా చేపట్టారు. సామాజిక కార్యక్రమాలకుగాను ఈయన్ యునెస్కో అవార్డు పొందినారు. పలు కార్మిక సంఘాలకు నాయకత్వం వహించారు. 1998లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. 2008 ఉప ఎన్నికలలో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2009లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొంది రెండోసారి శాసనసభలో ప్రవేశించారు.  హన్మంతరావు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు.

2009 ఎన్నికలు:
2009 శాసనసభలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన హన్మంతరావు తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శశిధర్ రెడ్డిపై 21151 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.


విభాగాలు: మెదక్ జిల్లా రాజకీయ నాయకులు, మెదక్ జిల్లా ప్రముఖులు, 1966లో జన్మించినవారు, రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం, 12వ శాసనసభ సభ్యులు, 13వ శాసనసభ సభ్యులు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక