13వ లోకసభ (1999-2004) కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన సభ్యులు | |||
| క్ర.సం. | నియోజకవర్గం పేరు | లోకసభ సభ్యుని పేరు | పార్టీ |
| 1 | ఆదిలాబాదు | సముద్రాల వేణుగోపాలచారి | తెలుగుదేశం పార్టీ |
| 2 | అమలాపురం | గంటి మోహనచంద్ర బాలయోగి | తెలుగుదేశం పార్టీ |
| (ఉప ఎన్నికలు) | గంటి విజయ కుమారి | తెలుగుదేశం పార్టీ | |
| 3 | అనకాపల్లి | గంటా శ్రీనివాసరావు | తెలుగుదేశం పార్టీ |
| 4 | అనంతపూర్ | కాల్వ శ్రీనివాసులు | తెలుగుదేశం పార్టీ |
| 5 | బాపట్ల | దగ్గుబాటి రామానాయుడు | తెలుగుదేశం పార్టీ |
| 6 | భద్రాచలం | దుంప మేరీ విజయకుమారి | తెలుగుదేశం పార్టీ |
| 7 | బొబ్బిలి | బొత్స సత్యనారాయణ | కాంగ్రెస్ పార్టీ |
| 8 | చిత్తూరు | నూతనకాల్వ రామకృష్ణారెడ్డి | తెలుగుదేశం పార్టీ |
| 9 | కడప | వై.ఎస్.వివేకానంద రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
| 10 | ఏలూరు | బోళ్ల బుల్లి రామయ్య | తెలుగుదేశం పార్టీ |
| 11 | గుంటూరు | యెంపరాల వెంకటేశ్వరరావు | తెలుగుదేశం పార్టీ |
| 12 | హన్మకొండ | చాడ సురేష్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ |
| 13 | హిందూపూర్ | బి.కె.పార్థసారథి | తెలుగుదేశం పార్టీ |
| 14 | హైదరాబాదు | సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ | ఎంఐఎం |
| 15 | కాకినాడ | ముద్రగడ పద్మనాభం | తెలుగుదేశం పార్టీ |
| 16 | కరీంనగర్ | చెన్నమనేని విద్యాసాగర్ రావు | భాజపా |
| 17 | ఖమ్మం | రేణుకా చౌదరి | కాంగ్రెస్ పార్టీ |
| 18 | కర్నూల్ | కంబాలపాడు కృష్ణమూర్తి | తెలుగుదేశం పార్టీ |
| 19 | మచిలీపట్నం | అంబటి బ్రాహ్మణయ్య | తెలుగుదేశం పార్టీ |
| 20 | మహబూబ్‌నగర్ | ఎ.పి.జితేందర్ రెడ్డి | భాజపా |
| 21 | మెదక్ | ఆలె నరేంద్ర | భాజపా |
| 22 | మిర్యాలగూడ | సూదిని జైపాల్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
| 23 | నాగర్‌కర్నూల్ | మంద జగన్నాథం | తెలుగుదేశం పార్టీ |
| 24 | నల్గొండ | గుత్తా సుఖేందర్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ |
| 25 | నంద్యాల్ | భూమా నాగిరెడ్డి | తెలుగుదేశం పార్టీ |
| 26 | నరసాపూర్ | ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు | భాజపా |
| 27 | నరసారావుపేట | నేదురుమల్లి జనార్ధన రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
| 28 | నెల్లూరు | ఉక్కల రాజేశ్వరమ్మ | తెలుగుదేశం పార్టీ |
| 29 | నిజామాబాదు | గడ్డం గంగారెడ్డి | తెలుగుదేశం పార్టీ |
| 30 | ఒంగోలు | కరణం బలరామ కృష్ణమూర్తి | తెలుగుదేశం పార్టీ |
| 31 | పార్వతీపురం | దాడిచిలుక వీర గౌరీశంకరరావు | తెలుగుదేశం పార్టీ |
| 32 | పెద్దపల్లి | చెల్లమెల్ల సుగుణకుమారి | తెలుగుదేశం పార్టీ |
| 33 | రాజమండ్రి | ఎస్.బి.పి.బి.కె. సత్యనారాయణ రావు | భాజపా |
| 34 | రాజంపేట్ | గుణిపాటి రామయ్య | తెలుగుదేశం పార్టీ |
| 35 | సికింద్రాబాదు | బండారు దత్తాత్రేయ | భాజపా |
| 36 | సిద్దిపేట్ | మల్యాల రాజయ్య | తెలుగుదేశం పార్టీ |
| 37 | శ్రీకాకుళం | కింజరాపు యర్రంనాయిడు | తెలుగుదేశం పార్టీ |
| 38 | తెనాలి | ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు | తెలుగుదేశం పార్టీ |
| 39 | తిరుపతి | నందిపాకు వెంకటస్వామి | భాజపా |
| 40 | విజయవాడ | గద్దె రామమోహన్ | తెలుగుదేశం పార్టీ |
| 41 | విశాఖపట్టణం | ఎం.వి.వి.ఎస్.మూర్తి | తెలుగుదేశం పార్టీ |
| 42 | వరంగల్ | బోడేకంటి వెంకటేశ్వర్లు | తెలుగుదేశం పార్టీ |
ఇవి కూడా చూడండి: 1వ లోకసభ సభ్యులు, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15, | |||
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి