గడ్డబస్వాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా వీపనగండ్ల మండలమునకు చెందిన గ్రామము. రెవెన్యూ గ్రామ విస్తీర్ణము 478 హెక్టార్లు. ఇది కృష్ణానది తీరంలో ఉంది. అక్టోబరు 2, 2009 వరదల సమయంలో ఈ గ్రామం నీట మునిగింది. ఈ గ్రామం బెక్కెం గ్రామపంచాయతి పరిధిలోకి వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించినప్పుడు 1981లో ప్రభుత్వం ఈ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి మరో చోటుకు తరలించింది. కాని గ్రామస్థులు వెళ్ళలేరు.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 409. ఇందులో పురుషులు 199, మహిళలు 210. గృహాల సంఖ్య 101. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 449. ఇందులో పురుషులు 216, మహిళలు 233. గృహాల సంఖ్య 131.
= = = = =
|
27, మార్చి 2014, గురువారం
గడ్డబస్వాపూర్ (Gaddabaswapur)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి