28, మార్చి 2014, శుక్రవారం

అయిజ (Ieeja)

 అయిజ గ్రామము
గ్రామముఅయిజ 
మండలముఅయిజ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా22708 (2001)
27921 (2011)
అయిన మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది గద్వాల నుంచి మంత్రాలయం వెళ్ళు రహదారిపై గద్వాల నుంచి 30 కిమీ దూరంలో ఉన్నది. మేజర్ గ్రామపంచాయతిగా ఉన్న అయిజ పట్టణం 2012లో నగరపంచాయతీగా అప్‌గ్రేడ్ చేయబడింది.

తిక్క వీరేశ్వరస్వామి ఆలయం:
అయిజలో ఉన్న తిక్క వీరేశ్వరస్వామి ఆలయంలో ఏటా ఉత్సవాలు జరుగుతాయి. వందేళ్ళ క్రిందట తిక్కవీరేశ్వస్వామి కర్ణాటక నుంచి అయిజకు వచ్చారు. భిక్షాటన చేస్తూ గడిపేవారు. అనేక మహిమలు చూపించారు. తల ఒకచోట, మొండెం ఒక చోట ఉండేలా కనిపిస్తూ మళ్ళీ ఉఅధావిధిగా భిక్షాటన చేస్తుండేవారట. ఆయన తనువు చాలించిన చోటే ఆలయం నిర్మించారు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 22708. ఇందులో పురుషులు 11547, మహిళలు 11161. గృహాల సంఖ్య 4111.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 27921. ఇందులో పురుషులు 14091, మహిళలు 13830. గృహాల సంఖ్య 5614.

నీటిపారుదల:
గ్రామపరిధిలో 118 ఎకరాల ఆయకట్టు ఉన్న శేషమ్మచెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం అనుమతి లభించింది.

విభాగాలు: అయిజ మండలంలోని గ్రామాలు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక