30, మార్చి 2014, ఆదివారం

మెన్నిపాడు (Mennipad)

మెన్నిపాడు గ్రామము
గ్రామముమెన్నిపాడు 
మండలముమానోపాడు
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1155 (2001)
1415 (2011)
మెన్నిపాడు మహబూబ్‌నగర్ జిల్లా మానోపాడు మండలమునకు చెందిన గ్రామము. తుంగభద్ర నది తీరాన ఉన్న ఇది పంచాయతి కేంద్రము.

గ్రామ చరిత్ర:
గతంలో ఈ గ్రామం తుంగభద్ర నది అంచులవద్ద ఉండేది. 1906లో వరదలకు ఈ గ్రామం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అప్పుడు భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. ప్రభుత్వం పునరావాసంలో భాగంగా ఎత్తయిన సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఆ ప్రాంతమే నేటి మెన్నిపాడు గ్రామం. పాత గ్రామాన్ని పాత మెన్నిపాడుగా పిలుస్తారు. 18 అడుగుల లోతున కూరుకుపోయిన పాతగ్రామంపైనే పంటలు పండిస్తున్నారు. 2009 అక్టోబరు వరదల సమయంలో మట్టి కొట్టుకుపోవడంతో పాత మెన్నిపాడు గ్రామం మళ్ళీ బయటపడింది.శివాలయం, ఆంజనేయస్వామి ఆలయం, ఇళ్ళు, శిల్పాలు, బావి ఎన్నో బయటపడ్డాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1155. ఇందులో పురుషులు 571, మహిళలు 584. గృహాల సంఖ్య 237.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1415. ఇందులో పురుషులు 720, మహిళలు 698. గృహాల సంఖ్య 325. అక్షరాస్యత శాతం 47.74%. గ్రామ కోడ్ సంఖ్య 576421.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా శివమ్మ ఎన్నికయ్యారు.

విభాగాలు: మానోపాడు మండలంలోని గ్రామాలు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక