నల్గొండ పట్టణానికి చెందిన పాలక సంస్థ అయిన నల్గొండ పురపాలక సంఘము 1953లో మూడవశ్రేణి పురపాలక సంఘంగా అవతరించి ప్రస్తుతం మొదటి శ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. 2001నాటికి పురపాలక సంఘ పరిధిలోని జనాభా 111745 కాగా, 2011 నాటికి 144718 కు పెరిగింది. 2010-11 ఆర్థిక సంవత్సరం ప్రకారం ఈ సంఘం ఆదాయం రూ.39.78 కోట్లు, వ్యయము రూ.39.69 కోట్లు. ప్రస్తుతం ఈ పురపాలక సంఘం పరిధిలో 40 వార్డూలున్నాయి.
ఎన్నికలు: 2005 సెప్టెంబరులో జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో పి.వెంకట నారాయణగౌడ్ చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. 2010 సెప్టెంబరు నుంచి ప్రత్యేక అధికారి పాలనలో ఉండగా 2014, మార్చి 30న ఎన్నికలు జరిగాయి.
= = = = =
|
13, మార్చి 2014, గురువారం
నల్గొండ పురపాలక సంఘము (Nalgonda Muncipality)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి