నాగర్‌కర్నూల్ నగర పంచాయతి మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన పాలక సంస్థ. 2011లో ఇది కొత్తగా ఏర్పడింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారి పాలనలో ఉండగా 2014, మార్చి 30న తొలిసారిగా ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం నగరపంచాయతి పరిధిలో 20 వార్డులు కలవు.
చరిత్ర: ఒకప్పుడు జిల్లా కేంద్రంగా ఉన్న నాగర్‌కర్నూల్ పట్టణం 1954-56 కాలంలో పురపాలక సంఘంగా ఉండేది. ఆ కాలంలో వంగా నారాయణగౌడ్ చైర్మెన్‌గా పనిచేశారు. 1956 తర్వాత హోదా తగ్గించి మేజర్ గ్రామపంచాయతీగా మార్పు చేశారు. పంచాయతిగా ఉన్న కాలంలో నారాయణగౌడ్ కుమారుడు మోహన్ గౌడ్ సర్పంచిగా ఎన్నికయ్యారు. గ్రామపంచాయతికి చివరి సర్పంచిగా సంధ్యారాణి 2011 వరకు పనిచేశారు. 56 సంవత్సరాల అనంతరం మళ్ళీ నాగర్‌కర్నూల్ పట్టణ హోదా పెంచబడింది. 2014 ఎన్నికలు: 2011లో నగర పంచాయతీగా ఏర్పడిన పిదప 2014 మార్చి 30న తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నగర పంచాయతి పరిధిలో 20 వార్డులు కలవు. వార్డు సభ్యులు పరోక్ష పద్దతిలో చైర్మెన్‌ను ఎన్నుకుంటారు.
= = = = =
|
14, మార్చి 2014, శుక్రవారం
నాగర్‌కర్నూల్ నగర పంచాయతి (Nagarkurnool Nagar Panchayath)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి