రాజోలి మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇది మేజర్ పంచాయతి కేంద్రము. రెవెన్యూ గ్రామ విస్తీర్ణము 3210 హెక్టార్లు. ఈ గ్రామం మండలంలో దక్షిణం వైపున తుంగభద్ర నది తీరాన కర్నూలు జిల్లా సరిహద్దులో ఉన్నది. మండల కేంద్రమైన వడ్డేపల్లికి 7 కిమో దూరంలో తుంగభద్ర నది తీరాన కర్నూలు జిల్లా సరిహద్దులో ఉంది. గ్రామ సమీపంలోనే సుంకేశుల డ్యాం నిర్మించబడింది. ఇక్కడి నుంచే కె-సి కెనాల్ ప్రారంభమౌతుంది. ఈ గ్రామం చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి. పాలమూరు జిల్లాలోని చరిత్రాత్మక ప్రాంతాలలో ఇది ఒకటి. పూర్వం రాజవోలుగా పిలివబడిన ఈ గ్రామంలో పురాతనమైన వైకుంఠ నారాయణస్వామి ఆలయం, వ్యాసరాయలు ప్రతిష్టించిన ఆంజనేయ స్వామి ఆలయం ముఖ్యమైనది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11617. ఇందులో పురుషులు 5883, మహిళలు 5734. గృహాల సంఖ్య 2087. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 12489. ఇందులో పురుషులు 6424, మహిళలు 6065. గృహాల సంఖ్య 2848. రాజకీయాలు: 2013 జూలైలో జరిగున గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మౌచి హుసేన్ ఎన్నికయ్యారు.
= = = = =
|
29, మార్చి 2014, శనివారం
రాజోలి (Rajoli)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి