వేణీసోంపురం మహబూబ్‌నగర్ జిల్లా అయిజ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. మండల కేంద్రం నుంచి 20 కిమీ దూరంలో తుంగబద్ర నది తీరంలో ఉంది. 2008 డిసెంబరులో తుంగబద్ర పుష్కరాలు నిర్వహించారు. గ్రామంలో ప్రసిద్ధమైన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. 2009 అక్టోబరు 2న వరదలకు ఈ గ్రామం నీటమునిగింది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 713. ఇందులో పురుషులు 366, మహిళలు 347. గృహాల సంఖ్య 132. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 824. ఇందులో పురుషులు 414, మహిళలు 410. గృహాల సంఖ్య 193. రాజకీయాలు: 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా పార్వతమ్మ ఎన్నికయ్యారు. తుంగభద్ర పుష్కరాలు: 2008 డిసెంబరులో గ్రామంలో తుంగభద్ర పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాట్ ఏర్పాటుచేశారు. రాష్ట్రప్రభుత్వం రూ.30 లక్షలు వెచ్చించి పుష్కరాల కోసం వెచ్చించింది. ఆలయాన్ని కూడా అభివృద్ధిచేశారు. 2009 అక్టోబరు వరదల సమయంలో ఆలయం దెబ్బతింది.
= = = = =
|
28, మార్చి 2014, శుక్రవారం
వేణీసోంపురం (Venisompur)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి