21, ఏప్రిల్ 2014, సోమవారం

చిట్టూరి బాపినీడు (Chitturi Bapineedu)

చిట్టూరి బాపినీడు
జననం
స్వస్థలం
పదవులుఎమ్మెల్యే
మరణం జూలై 27, 2014
చిట్టూరి బాపినీడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు మరియు పారిశ్రామికవేత్త. తండ్రి వారసత్వంగా రాజకీయాలలో ప్రవేశించిన బాపినీడు తణుకు నుంచి 2004లో శాసనసభకు ఎన్నికయ్యారు. తండ్రి చిట్టూరి ఇంద్రయ్య పేరిట కళాశాల స్థాపించారు. 1977లో తణుకు సమీపంలో పైడిపర్రు ప్రాంతంలో రెక్టిఫైడ్ స్పిరిట్ కర్మాగారాన్ని స్థాపించారు. 2014 జూలై 27న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
చిట్టూరి బాపినీడు 1989లో పిసిసి సభ్యులుగా నియమించబడ్డారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున తణుకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. గతంలో ఇక్కడి నుంచే బాపినీడు తండ్రి చిట్టూరి చంద్రయ్య 1952లో ప్రజాపార్టీ తరఫున పోటీచేసి తొలి ఎమ్మెల్యే అయ్యారు. చంద్రయ్య సోదరుడు చిట్టూరి సుబ్బారావు లోకసభకు ఎన్నికయ్యారు.

విభాగాలు: పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ నాయకులు, తణుకు అసెంబ్లీ నియోజకవర్గం, 2014లో మరణించినవారు, 12వ శాసనసభ సభ్యులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక