1, ఏప్రిల్ 2014, మంగళవారం

కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం (Kutbullapur Assembly Conctituency)

కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ సెగ్మెంట్ మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కొత్తగా ఏర్పడింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కొత్తగా ఏర్పడింది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
ఈ నియోజకవర్గ పరిధిలో కుత్బుల్లాపూర్ మండలం,బాచుపల్లి మండలం ఉన్నాయి
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 శ్రీశైలం గౌడ్ ఇండిపెండెంటు వివేకానందగౌడ్ తెరాస
2014 వివేకానంద  తెలుగుదేశం పార్టీ హన్మంతరెడ్డి తెరాస
2018 వివేకానంద  తెరాస కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ


2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసిన శ్రీశైలం గౌడ్ తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన వివేకానందగౌడ్ పై 23219 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. డీసిసి అధ్యక్షుడు కె.ఎం.ప్రతాప్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వగా అసంతృప్తిచెందిన శ్రీశైలంగౌడ్ రెబెల్ గా పోటీచేసి విజయం సాధించారు. భాజపా తరఫున మల్లారెడ్డి పోటీచేశారు.

2014 ఎన్న్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వివేకానంద తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన హన్మతరావుపై 39021 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున కె.పి.వివేకానంద, భాజపా తరఫున కాసాని వీరేశ్, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన కూన శ్రీశైలం గౌడ్ పోటీచేశారు. తెరాసకు చెందిన కె.పి.వివేకానంద్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన కూన శ్రీశైలం గౌడ్ పై 41500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్  అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక