5, ఏప్రిల్ 2014, శనివారం

నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం (Narsampet Assembly Constituency)

నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 6 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ మహబూబాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. ఈ స్థానం ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • నర్సంపేట,
  • దుగ్గొండి,
  • నల్లబెల్లి,
  • నెక్కొండ,
  • చెన్నారావుపేట,
  • ఖానాపూర్,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 దొంతి మాధవరెడ్డి ఇండిపెండెంట్ పెద్ది సుదర్శన్ రెడ్డి తెరాస
2018 పెద్ది సుదర్శన్ రెడ్డి తెరాస దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ

1957 ఎన్నికలు:1957 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన కె.కనకరత్నమ్మ సమీప పీడీఎఫ్ అభ్యర్థిపై 2704 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి జిల్లాలోనే తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.

2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రకాశ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాధవరెడ్డిపై 8623 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున పెద్ది సుదర్శన్ రెడ్డి, భాజపా తరఫున ఎడ్ల అశోక్ రెడ్డి, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన దొంతి మాధవరెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన దొంతి మాధవరెడ్డి పై 16975 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: వరంగల్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, మహబూబాబాదు లోకసభ నియోజకవర్గం, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం,

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక