కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాదు జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి.ఇది హైదరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 64.
గెలుపొందిన అభ్యర్థులు
2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ఎం.ఐ.ఎం.పార్టీకి చెందిన అస్సర్ఖాన్ తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన కరుణాకర్‌పై 19283 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి మజ్లిస్ పార్టీకి చెందిన కౌసర్ మొహినుద్దీన్ తన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతాపార్టీకి చెందిన బద్దం బాల్‌రెడ్డిపై 37783 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2018 ఎన్నికలు: 2018 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున టి.జీవన్ సింగ్, భాజపా తరఫున టి.అమర్ సింగ్, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజారీ పోటీచేశారు. మజ్లీస్ చెందిన కౌసర్ మొహియుద్దీన్ తన సమీప ప్రత్యర్థి, భాజపాకు చెందిన అమర్ సింగ్ పై 50169 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
= = = = =
|
1, మే 2014, గురువారం
కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం (Karwan Assembly Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి