విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన పూసపాటి అశోక గజపతి రాజు 1951, జూన్ 16న జన్మించారు. 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 7 సార్లు శాసనసభకు, 2014లో లోకసభకు ఎన్నికయ్యారు.26 మే, 2014 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు.
రాజకీయ ప్రస్థానం: పి.అశోక గజపతి రాజు తొలిసారిగా 1978లో జనతాపార్టీ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి 1983, 85, 89, 94, 99 మరియు 2009లలో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించి మొత్తం 7 సార్లు శాసనసభ సభ్యులయ్యారు. ఇటీవల జరిగిన 2014 లోకసభ ఎన్నికలలో విజయనగరం లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొంది తొలిసారి లోకసభలో ప్రవేశించారు. తన రాజకీయ జీవితంలో 2004లో ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎన్టీరామారావు మరియు చంద్రబాబు నాయుడు మంత్రివర్గాలలో పలు కీలక మంత్రిత్వ పదవులు నిర్వహించారు. 26 మే, 2014 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు. కుంటుంబం: అశోక గజపతి రాజు పూసపాటి రాజవంశానికి చెందినవారు. ఈయన తండ్రి విజయరామ గజపతి రాజు కూడా పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించారు.
= = = = =
|
25, మే 2014, ఆదివారం
పూసపాటి అశోక గజపతి రాజు (Pusapati Ashok Gajapati Raju)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి