30, మే 2014, శుక్రవారం

సంధ్యపోగు సంపత్ కుమార్ (S.Sampath Kumar)

ఎస్.సంపత్ కుమార్
జననంజూన్ 20, 1972
స్వస్థలంచిన్నతాండ్రపాడు
పదవులుఎమ్మెల్యే
నియోజకవర్గం ఆలంపూర్ అ/ని,
సంధ్యపోగు సంపత్ కుమార్ జూన్ 20, 1972న జన్మించారు. ఎంబీఏ వరకు అభ్యసించిన అయిజ మండలం చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందినవారు. సంపత్ కుమార్ రాజకీయ నేపథ్యం కల కుటుంబానికి చెందినవారు. ఈయన తండ్రి ఎస్.ఆనందరావు 1978లో గద్వాలలో పోటీచేసి ఓడిపోయారు. సంపత్ కుమార్ పిసిసి కార్యదర్శిగా పనిచేశారు. 2009లో ఆలంపూర్ స్థానం మొదటి సంపత్‌కుమార్‌కే ఇచ్చిననూ బీఫాం అబ్రహంకు దక్కింది. 2014లో ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి సంపత్ కుమార్ తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

విభాగాలు: పాలమూరు జిల్లా రాజకీయ నాయకులు, అయిజ మండలము, ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక