ప్రముఖ వస్త్ర వ్యాపారి మరియు రాజకీయ నాయకుడైన మర్రి జనార్థన్ రెడ్డి ఏప్రిల్ 8, 1969న తిమ్మాజీపేట మండలం నేరళ్ళపల్లిలో జన్మించారు. బి.ఎ. వరకు అభ్యసించారు. ప్రారంభంలో ఒక వస్త్ర దుకాణంలో పనిచేసి అంచెలంచెలుగా రాణించి వస్త్ర వ్యాపారంలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరుగాంచారు. 2012 ఉప ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసి తెదేపా తరఫున నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి నాగం జనార్థన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికలలో మళ్ళీ నాగర్కకర్నూల్ నుంచే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.
= = = = =
|
29, మే 2014, గురువారం
మర్రి జనార్థన్ రెడ్డి (Marri Janarthan Reddy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి