4, జూన్ 2014, బుధవారం

సుమిత్రా మహాజన్ (Sumitra Mahajan)

సుమిత్రా మహాజన్
జననంఏప్రిల్ 12, 1943
స్వస్థలంచిప్లున్ (మహారాష్ట్ర)
పదవులు8 సార్లు ఎంపి, లోకసభ స్పీకర్,
నియోజకవర్గంఇండోర్ లో/ని,
సుమిత్రా మహాజన్ ఏప్రిల్ 12, 1943న మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారు. ఇండోర్ నుంచి ఎల్‌ఎల్‌బి పూర్తిచేసిన సుమిత్ర న్యాయవాది అయిన జయంత్ మహాజన్‌ను వివాహం చేసుకున్నారు. ఆ పిదప రాజకీయాలలో ప్రవేశించి ఇండోర్ నుంచి శాసనసభకు పోటీచేసి 3 సార్లు ఓడిపోయారు. 1989లో తొలిసారి ఇండోర్ నుంచే ఎంపి అయ్యారు. అప్పటి నుంచి వరసగా విజయాలు సాధిస్తున్నారు. వాజపేయి ప్రభుత్వంలో మంత్రిపదవి నిర్వహించారు. 2014లో నాలుగున్నర లక్షలకు పైగా భారీ మెజార్టీతో గెలుపొందినారు. 16వ లోకసభలో స్పీకర్ పదవికి సుమిత్రా మహాజన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: మహారాష్ట్ర రాజకీయ నాయకులు,  లోకసభ స్పీకర్లు, ఇండోర్ లోకసభ నియోజకవర్గం, కేంద్రమంత్రులు, 1943లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక