4, జూన్ 2014, బుధవారం

గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (G.Jagadesh Reddy)

గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
జననంజూలై 18, 1965
స్వస్థలంనాగారం (నల్గొండ జిల్లా)
పదవులుతెలంగాణ రాష్ట్ర మంత్రి,
నియోజకవర్గం సూర్యాపేట అ/ని,
గుంటకండ్ల జగదీశ్ రెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఈయన జూలై 18, 1965న జన్మించారు. అర్వపల్లి మండలం నాగారం గ్రామానికి చెందిన జగదీశ్ రెడ్డి బీఏ, బీఎల్ అభ్యసించారు. కళాశాల దశలోనే విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. కొంతకాలం హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 2001లో తెరాస ఆవిర్భావంతోనే ఆ పార్టీలో చేరి పలు పార్టీ పదవులు పొందారు. 2009లో హుజురాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014లో సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెరాస తరఫున ఎన్నికై తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు.

విభాగాలు: నల్గొండ జిల్లా రాజకీయ నాయకులు, అర్వపల్లి మండలము, 1965లో జన్మించినవారు, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం, తెలంగాణ తొలి శాసనసభ సభ్యులు, తెలంగాణ తొలి శాసనసభ మంత్రులు.


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక