22, ఆగస్టు 2014, శుక్రవారం

కాలరేఖ 1925 (Timeline 1925)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • ఏప్రిల్ 16: బహుభాషావేత్త బిరుదురాజు రామరాజు జన్మించారు.
  • జూలై 4: నిజాం విమోచనోద్యమకారుడు వేముల లక్ష్మీనరసయ్య జన్మించారు.
  • జూలై 22: సాహితీవేత్త దాశరథి కృష్ణమాచార్య జన్మించారు.
ఆంధ్రప్రదేశ్
  • జనవరి 25 : రేడియాలజిస్ట్ డా.కాకర్ల సుబ్బారావు జన్మించారు.
  • ఆగస్టు 31: తెలుగు కవి ఆరుద్ర (భాగవతుల శివశంకర శాస్త్రి) జన్మించారు.
  • సెప్టెంబర్ 7: నటీమణి, దర్శకురాలు భానుమతి జన్మించారు.
  • నవంబర్ 13 : తెలుగు సినిమా నటి మరియు గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి జన్మించారు.
భారతదేశము
  • జూన్ 16: భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు చిత్తరంజన్ దాస్ మరణించారు.
  • ఆగస్టు 6: భారత జాతీయోద్యమ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ మరణించారు.
  • ఆగస్టు 7: భారత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ జన్మించారు.
  • డిసెంబరు 26: భారతీయ కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడింది.
ప్రపంచము
  • ఫిబ్రవరి 20: నేపాల్ మాజీ ప్రధానమంత్రి గిరిజాప్రసాద్ కొయిరాలా జన్మించారు.
  • మార్చి 12: చైనా నాయకుడు సన్ యాట్ సేన్ మరణించారు.
క్రీడలు
  • .
అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక