22, ఆగస్టు 2014, శుక్రవారం

కాలరేఖ 1984 (Timeline 1984)


పాలమూరు జిల్లా

తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
  • ఆగస్టు 16: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కరరావు ప్రమాణస్వీకారం చేశారు.
భారతదేశము
  • ఏప్రిల్ 3: రాకేశ్ శర్మ అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయుడిగా అవతరించాడు.
  • మే 23: బచేంద్రీపాల్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించినది.
  • అక్టోబర్ 31: ఇందిరా గాంధీ మరణం, రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం.
  • నవంబరు 25: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్ మరణించారు.
ప్రపంచము

క్రీడలు
  • .జూలై 28: 23వ వేసవి ఒలింపిక్ క్రీడలు లాస్ ఏంజిల్స్ లో ప్రారంభమయ్యాయి.
అవార్డులు
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : సత్యజిత్ రే.
  • జ్ఞానపీఠ పురస్కారం : తకజి శివశంకర పిళ్ళె
  • జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: ఇందిరా గాంధీ
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక