21, ఆగస్టు 2014, గురువారం

కాలరేఖ 1995 (Timeline 1995)


పాలమూరు జిల్లా

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్
  • సెప్టెంబర్ 1: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు పదవిని చేపట్టారు.
భారతదేశము
  • జనవరి 8: ప్రముఖ భారత రాజకీయనేత మధులిమాయె మరణం.
  • ఏప్రిల్ 10: భారత మాజీ ప్రధానమంత్రి మురార్జీ దేశాయ్ మరణించారు.
  • ఆగస్టు 21: ఇండో అమెరికన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ మరణించారు.
  • అక్టోబర్ 24: భారతదేశలో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది.
ప్రపంచము
  • జనవరి 1: GATT స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అమలులోకి వచ్చింది.
  • జనవరి 1: ఆస్ట్రియా, ఫిన్లాండ్ మరియు స్వీడన్ లు యూరోపియన్ యూనియన్ లో ప్రవేశించాయి.
  • జనవరి 1: యూజెని వింగర్, హంగేరి భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మరణం.
  • జనవరి 7: ముర్రే రోథ్‌బర్డ్, ఆమెరికన్ ఆర్థికవేత్త మరణం.
  • జనవరి 9: వాలెరీ పొల్యకొవ్ రోదసిలో 366 రోజులు గడిపి రికార్డు సృష్టించాడు.
  • జనవరి 18: జర్మనీ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అడాల్ఫ్ బుటెనాంట్ మరణం.
  • ఫిబ్రవరి 14: బర్మా రాజకీయనేత యు ను మరణించారు.
  • మార్చి 7: జర్మనీ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జార్జెస్ కోలర్ మరణం.
  • మార్చి 14: అమెరికా భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత విలియం ఆల్ఫ్రెడ్ ఫౌలర్ మరణం.
  • మే 7: ఫ్రాన్సు అధ్యక్షుడిగా జాక్వెస్ చిరాక్ ఎన్నికయ్యారు.
  • ఆగస్టు 24: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 95 సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేసింది.
  • ఆగస్టు 30: అమెరిక ఆర్థికవేత్త ఫిచర్ బ్లాక్ మరణించారు.
  • అక్టోబర్ 18: 11వ అలీన దేశాల సదస్సు కార్టజెన డి ఇండియాస్ లో ప్రారంభమైనది.
  • నవంబర్ 5: ఇజ్రాయిల్ మాజీ ప్రధానమంత్రి ఇల్జక్ రాబిన్ మరణించారు.
  • డిసెంబర్ 22: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత జేమ్స్ మీడ్ మరణించారు.
క్రీడలు
  • మార్చి 29: ఇంగ్లాండు క్రికెట్ క్రీడాకారుడు టోని లాక్ మరణం.
  • మే 7: ఐస్ హాకీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ను ఫిన్లాండ్ గెలిచింది.
అవార్డులు
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : రాజ్‌కుమార్.
  • జ్ఞానపీఠ్ పురస్కారం : ఎం.టి.వాసుదేవన్ నాయర్.
  • జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: హొస్నీ ముబారక్.
  • నోబెల్ బహుమతులు: భౌతికశాస్త్రం: (మార్టిన్ పెరెల్, ఫ్రెడరిక్ రీన్స్.) రసాయనశాస్త్రం: (పాల్ జె క్రుట్‌జెన్, మరియో జె మోలినా, షెర్వుడ్ రౌలాండ్.)     వైద్యశాస్త్రం: (ఎడ్వర్డ్ బి లూయీస్, క్రిస్టియానె నస్లీన్ ఒల్హార్డ్, ఎరిక్ ఎఫ్ వీస్‌చాస్.) సాహిత్యం: (సీమస్ హీనీ.) శాంతి: (జోసెఫ్ రాట్‌బ్లాట్, పుగ్‌వాష్ కాన్ఫరెన్సెస్.) ఆర్థికశాస్త్రం: (రాబర్ట్ లుకాస్.)
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక