బెనిన్ ఆఫ్రికా ఖండానికి చెందిన దేశము. ఈ దేశ రాజధాని పోర్టీనోవొ. పరిపాలన మాత్రం దేశంలో పెద్ద పట్టణమైన కటనౌ నుంచి సాగుతుంది. దేశ వైశాల్యం 115000 చకిమీ మరియు జనాభా సుమారు ఒక కోటి. భూమధ్యరేఖా మండలం పరిధిలోకి వచ్చే ఈ దేశలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. అధికార భాష ఫ్రెంచి. రోమన్ కేథలి, ఇస్లాంలు ఇక్కడి ప్రధాన మతాలు. బెనిన్ ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికన్ యూనియన్, ఇస్లామిక్ కాన్ఫరెన్స్ సమాఖ్య తదితర అంతర్జాతీయ సంఘాలలో సభ్యత్వం కలిగియుంది.
సరిహద్దులు: ఈ దేశానిక్ పశ్చిమాన టోగో, తూర్పున నైజీరియా, ఉత్తరాన బర్కినాఫాసో మరియు నైగర్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణాన అట్లాంటిక్ మహాసముద్రంలో భాగమైన గినియా అఖాతం ఉంది. చరిత్ర: క్రీ.శ.17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఈ ప్రాంతం దహోమి సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఇప్పటి రాజధాని పోర్టీనోవొ ఆ కాలంలో నగరరాజ్యంగా ఉండేది. ఇతర ప్రాంతాల నుంచి బానిసలను రప్పించడం వల్ల అప్పుడు ఈ తీరం బానిసల తీరంగా పిలువబడింది. 1960లో దహోమి ఫ్రాన్సు నుంచి స్వాతంత్ర్యం పొందడంతో ఇది కూడా ఫ్రాన్సు పాలన నుంచి విముక్తి పొందింది. అప్పుడు బానిసల వ్యవస్థ కూడా రద్దయింది. 1972-90 కాలంలో బెనిన్ మార్కిస్ట్-లెనినిస్ట్ రాజ్యంగా ఉండేది. 1991 నుంచి ప్రస్తుత రూపంలో కొనసాగుతోంది.
= = = = =
|
1, ఆగస్టు 2014, శుక్రవారం
బెనిన్ (Benin)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి