15, నవంబర్ 2014, శనివారం

కాలరేఖ 1929 (Timeline 1929)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • జనవరి 7: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు చక్రపాణి ఆర్య జన్మించారు.
  • మే 6: ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సి.జగన్నాథ రావు జననం.
  • అక్టోబరు 5: కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నేత జి.వెంకటస్వామి జన్మించారు.
ఆంధ్రప్రదేశ్

భారతదేశము
  • మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏ.ఆర్.అంతూలే జన్మించారు.
  • ఏప్రిల్ 8: భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్‌లు కేంద్ర శాసనసభలో బాంబులు విసిరారు.
  • ఏప్రిల్ 24: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రాజ్‌కుమార్ జననం.
  • జూన్ 3: గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చిమన్‌భాయి పటేల్ జన్మించారు.
  • సెప్టెంబరు 13: జతిన్ దాస్ 64 రోజుల దీక్ష అనంతరం మరణించారు.
  • సెప్టెంబరు 28: లతా మంగేష్కర్ జననం.
  • డిసెంబరు 19: ప్రముఖ గాందేయవాది నిర్మలా దేశ్ పాండే జననం.
ప్రపంచము
  • జనవరి 15: అమెరికా మానవహక్కుల ఉద్యమనేత మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ జననం.
  • ఆగస్టు 24: పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్ జననం.
క్రీడలు

అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక