3, డిసెంబర్ 2014, బుధవారం

ఏ.ఆర్.అంతూలే (A. R. Antulay)

ఏ.ఆర్.అంతూలే
జననంఫిబ్రవరి 9, 1929
రాష్ట్రంమహారాష్ట్ర
రంగంరాజకీయాలు
పదవులుమహారాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి,
మరణండిసెంబరు 2, 2014
కేంద్ర మంత్రిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అబ్దుల్ రెహమాన్ అంతూలే ఫిబ్రవరి 9, 1929న మహారాష్ట్రలోని జొరాబి గ్రామంలో జన్మించారు. 1980-82 కాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, 14వ లోకసభ కాలంలో మన్‌మోహన్ సింగ్ నేతృత్వంలోని మంత్రిమండలిలో కేంద్రమంత్రిగా పనిచేశారు. డిసెంబరు 2, 2014న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
అంతూలే 1962 నుంచి 1976 వరకు మహారాష్ట్ర శాసనసభ సభ్యుడిగా కొనసాగారు. 1969-76 వరకు రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 1976లో రాజ్యసభకు ఎన్నికై 1980 వరకు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత 1980లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి సిమెంటు కుంభకోణంలో కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల బలవంతంగా అధిష్టానంచే గద్దె దిగారు.1985-89 కాలంలో మళ్ళీ మహారాష్ట్ర శాసనసభ సభ్యుడిగా వ్యవహరించారు. 9వ, 10వ, 11వ లోకసభ ఎన్నికలలో విజయం సాధించారు. 2004లో 14వ లోకసభకు కూడా ఎన్నికై మన్‌మోహన్ సింగ్ కేబినెట్‌లో మైనారిటీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.

విభాగాలు: మహారాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, 1929లో జన్మించినవారు, 2014లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక