21, నవంబర్ 2014, శుక్రవారం

కాలరేఖ 1941 (Timeline 1941)


పాలమూరు జిల్లా

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్
  • జనవరి 15: స్వాతంత్ర్య సమరయోధుడు న్యాపతి సుబ్బారావు మరణం.
  • ఫిబ్రవరి 19: కవి మరియు శాసన పరిశోధకులు జయంతి రామయ్య పంతులు జననం.
  • ఆగస్టు 17: రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా పనిచేసిన వై.వేణుగోపాల్ రెడ్డి జననం.
భారతదేశము
  • జనవరి 5: క్రికెట్ క్రీడాకారుడు మన్సూర్ అలీఖాన్ పటౌడి జననం.
  • ఏప్రిల్ 1: భారత క్రికెట్ క్రీడాకారుడు అజిత్ వాడేకర్ జననం.
  • జూలై 3: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అదూర్ గోపాలకృష్ణన్ జననం.
  • ఆగస్టు 7: రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించారు.
  • నవంబరు 4: హ్యూమాన్ కంప్యూటర్‌గా పేరుపొందిన శకుంతల జననం.
ప్రపంచము
  • జనవరి 8: స్కౌట్ ఉద్యమనేత బాడెన్ పావెల్ మరణం.
  • ఫిబ్రవరి 21: నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ బాంటింగ్ జననం.
  • ఫిబ్రవరి 23: ప్లూటోనియం కనుగొనబడింది.
  • ఆగస్టు 14: చర్చిల్ - రూజ్వెల్ట్‌ల మధ్య అట్లాంటిక్ చార్టర్ కుదిరింది.
  • డిసెంబరు 7: (రెండో ప్రపంచ యుద్ధం) జపాన్ పెరల్ హార్బల్‌పై దాడి చేసింది.
క్రీడలు

అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక