18, ఫిబ్రవరి 2015, బుధవారం

దగ్గుబాటి రామానాయుడు (Daggubati Ramanaidu)

దగ్గుబాటి రామానాయుడు
జననంజూన్ 6, 1936
జన్మస్థానంకారంచేడు
రంగంసినీనిర్మాత
అవార్డులుపద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే,
మరణం2015, ఫిబ్రవరి 18
ప్రముఖ చిత్రనిర్మాతగా పెరుపొందిన దగ్గుబాటి రామానాయుడు జూన్ 6, 1936న ఇప్పటి ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించారు. సాంస్కృతిక కార్యక్రమాల మీద మక్కువతో కశాలదశలోనే అభ్యసనకు స్వస్తి చెప్పి, ఆ తర్వాత కొంతకాలం రైస్‌మిల్ వ్యాపారం చేసి చివరకు చిత్రరంగంలో ప్రవేశించారు. నటుడిగా ప్రారంభించిన సినీజీవితం 1964లో సురేష్ ప్రొడక్షన్ స్థాపించి సినీనిర్మాతగా అవతారమెత్తారు. 1971లో ప్రేమ్‌నగర్ చిత్రం ద్వారా మంచిపేరు తెచ్చుకున్నారు. 1999లో బాపట్ల నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికై 2003లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును పొందారు. శతాధిక చిత్రాలు నిర్మించిన డి.రామానాయుడు 2015, ఫిబ్రవరి 18న మరణించారు.

పురస్కారాలు:
  • 2009లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.
  • 2013లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పొందారు.
  • అత్యధిక చిత్రాలు నిర్మించినందుకు గిన్నిస్ రికార్డులో నమోదైనారు.
  • బెంగాలీలో తీసిన "అసుఖ్" చిత్రం జాతీయ ఉత్తమచిత్రంగా అవార్డు గెలుచుకుంది.
  • ఫిలింఫేర్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ పురస్కారం పొందారు.

విభాగాలు: ప్రకాశం జిల్లా ప్రముఖులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు, తెలుగు సినిమా, 1936లో జన్మించినవారు, 2015లో మరణించినవారు, బాపట్ల లోకసభ నియోజకవర్గం, కారంచేడు,  ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీతలు, 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక