8, ఫిబ్రవరి 2015, ఆదివారం

జి.శంకర కురూప్ (G.Sankara Kurup)

జి.శంకర కురూప్
(1901-1978)
రంగంమళయాళి రచయిత
అవార్డులుజ్ఞాన్‌పీఠ్ అవార్డు, పద్మభూషణ్,
ప్రముఖ మళయాళి రచయిత అయిన జి.శంకర్ కురూప్ జూన్ 3, 1901న ఇప్పటి కేరళ రాష్ట్రంలో జన్మించారు. 1965లో ఒడక్కుజల్ సంపుటికిగాను జ్ఞాన్‌పీఠ్ అవార్డు పొంది ఈ అవార్డు పొందిన తొలి రచయితగా ప్రసిద్ధి చెందారు. 2 సార్లు కేరళ సాహిత్య అకాడమీ అవార్డులు, 1967లో సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు, 1968లో పద్మభూషణ్ పురస్కారాలు కూడా పొందారు. 1968-72 కాలంల్ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 76 సంవత్సరాల వయస్సులో ఫిబ్రవరి 2, 1978న మరణించారు


విభాగాలు: కేరళ ప్రముఖులు, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీతలు, 1901లో జన్మించినవారు, 1978లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక