8, ఫిబ్రవరి 2015, ఆదివారం

సుమిత్రానందన్ పంత్ (Sumitranandan Pant)

సుమిత్రానందన్ పంత్
(1900-1977)
రంగం
హిందీసాహితీవేత్త
 ప్రముఖ రచన
చిదంబర
ప్రముఖ హిందీసాహితీవేత్తగా పేరుపొందిన సుమిత్రానందన్ పంత్ మే 20, 1900న ఇప్పటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆల్మోరా జిల్లాలో జన్మించారు. 1968లో చిదంబర రచనకై జ్ఞాన్‌పీఠ్ అవార్డు పొంది ఈ అవార్డు స్వీకరించిన తొలి హిందీ రచయితగా పేరుపొందారు. సోవియట్ యూనియన్ నుంచి నెహ్రూ పీస్ ప్రైజ్ కూడా పొందిన సుమిత్రానందన్ పంత్ డిసెంబరు 28, 1977న రాజమండ్రిలో మరణించారు.
 
 


విభాగాలు: జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీతలు, ఉత్తరాఖండ్ ప్రముఖులు, 1900లో జన్మించినవారు, 1977లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక