15, ఫిబ్రవరి 2015, ఆదివారం

మహాదేవి వర్మ (Mahadevi Varma)

మహాదేవి వర్మ
(1907-1987)
రంగంహిందీ సాహిత్యం
అవార్డులుజ్ఞాన్‌పీఠ్ (1982)
ప్రముఖ హిందీ రచయిత్రిగా పేరుపొందిన మహాదేవి వర్మ మార్చి 26, 1907న జన్మించింది. ఆధునిక హిందీ సాహిత్యంలో ఛాయావాద్ శాఖకు చెందిన నలుగురు ప్రముఖ హిందీ సాహితీవేత్తలలో ఈమె ఒకరు. ఆధునికా మీరాగా పిలువబడే మహాదేవువర్మను సూర్యకాంత్ త్రిపాఠి నారాలా విశాల హిందీ మందిరపు సరస్వతిగా ఈమెను అభివర్ణించాడు.

అధ్యాపకురాలిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి పదవీ విరమణ చేసే కాలానికి ప్రయాగ మహిళా విద్యాపీఠం యొక్క ప్రధానాచార్యులైంది. 1982లో ప్రతిష్టాత్మకమైన జ్ఞాన్‌పీఠ్ పురస్కారాన్ని స్వీకరించింది. సాహిత్య అకాడమీ ఫెలోషిఫ్ కూడా పొంది ఈ ఘనత పొందిన తొలి మహిళగా అవతరించింది. మమాదేవివర్మ సెప్టెంబర్ 11,1987న మరణించింది.

విభాగాలు: భారతదేశ ప్రముఖ మహిళలు హిందీసాహితీవేత్తలు, జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహీతలు, 1907లో జన్మించినవారు, 1987లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక