15, ఏప్రిల్ 2015, బుధవారం

ఏప్రిల్ 15 (April 15)

చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 15
  • 1452: ప్రముఖ చిత్రకారుడు లియోనార్డి-డ-విన్సీ జననం.
  • 1469: సిక్కుమత స్థాపకుడు గురునానక్ జననం.
  • 1707: ప్రసిద్ధ స్విష్ గణిత శాస్త్రవేత్త లియొనార్డ్ ఆయిలర్ జననం.
  • 1845; హైదరాబాదు ప్రధానమంత్రిగా పనిచేసిన చందూలాల్ మరణం
  • 1865: అబ్రహాం లింకన్ మరణం.
  • 1925: పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటుచేయబడింది.
  • 1932: మరాఠీ కవి సుదర్శన్ భట్ జననం.
  • 1963: భారత మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ జననం.
  • 1977: భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ జననం.
  • 1994: గాట్ తుది ఒప్పందంపై 125 దేశాలు సంతకాలు చేశాయి.
  • 2013: భారత పారిశ్రామికవేత్త ఆర్.పి.గోయెంకా మరణం.

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక