29, ఏప్రిల్ 2015, బుధవారం

ఏప్రిల్ 29 (April 29)

చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 29
  • 1818: రష్యా చక్రవర్తి రెండో అలెగ్జాండార్ జననం.
  • 1848: ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ జననం.
  • 1893: అమెరికన్ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హరోల్డ్ యురే జననం.
  • 1919: తబలా వాయిద్యకారుడు అల్లారఖా జననం.
  • 1958: ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ జననం.
  • 1970: ప్రముఖ అమెరికన్ టెన్నిస్ క్రీడాకారుడు ఆండ్రీ అగస్సీ జననం.
  • 1979: భారత క్రికెట్ క్రీడాకారుడు ఆశిష్ నెహ్రా జననం.
  • 1990: రష్యా అధ్యక్షుడిగా బొరిక్ ఎల్సిన్ ఎన్నికైనాడు.
  • 2003: వావిలాల గోపాలకృష్ణయ్య మరణం.
  • 2006: ప్రముఖ ఆర్థికవేత్త జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్ మరణం.
  • 2014: భారత శిల్పకారుడు, చిత్రకారుడు ఎం.వాసుదేవన్ మరణం.

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక